బిగ్ బాస్ – 2 లోకి ఈ ఆదివారం వచ్చేది తేజేశ్వని మడివాడ లేక ఎవరో ఎవరో తెలుసా ?

602

బిగ్ బాస్ ఈవారం ఎలిమినేట్ ఐన వారికి మరో సారి హౌస్ లోకి రావటానికి వైల్డ్ కార్డు ద్వారా తీసుకోను చున్నారు. ఎలిమినేట్ ఐన వారు సంజన,నూతన్ నాయుడు, కిరీటి,శ్యామల,భాను మరియు తేజశ్వని. వీళ్ల పెర్ఫార్మన్స్ హౌస్ లో ఎలా ఉందొ ఒకేసారి చూదాం.

సంజన :- శ్యామల కంటే సంజన బాగా చేసింది. ఉన్న ఐదు రోజులు ఎదో ఒకటి చేసేంది.

నూతన్ నాయుడు మరియు కిరీటి :- వీళ్ళ వలన ఎంటెర్టైనేమేంట్ రాదు సుద్ద దండగ. ఒకరికి మాటలాడటం రాదు మరి ఒకరికి ఏమి మాట్లాడాలో తెలియదు.

శ్యామల : – బిగ్ బాస్ హౌస్ నుంచి వెళ్లిన వాళ్లలో అందరు ఎదో ఒకటి చేసారు. మరి శ్యామల ఏమి చేసేంది శ్యామల కె తెలుసు. సోది కబురులు చేపుకోవటనికే బిగ్ బాస్ హౌస్ కి రావాలా.

భాను :- పెర్ఫార్మన్స్ చాల బాగుంది మరియు అందరినీ బాగా ఎంటర్టైన్మెంట్ చేసేంది భాను కి ఛాన్స్ రావచ్చు.

తేజశ్వని :- భాను మరియు తేజశ్వని ఉన్నపుడు హౌస్ లో ఫైర్ ఉంది తరువాత సోది లాగా ఉంది. తేజశ్వని కి ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయ్ షో కి ఫైర్ కావాలి అంటే తేజు ఉండాలి.

5౦,౦౦,౦౦౦ కోసం అందరి ఆరాటం హౌస్ లోకి వెళ్లటానికి. దానికోసం నిజాయతీగా ట్రై చేయటం లేదు కొందరు జనాలు పిచ్చి వాళ్ళు కాదు గుడ్డిగా హౌస్ లోకి పంపటానికి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*