బిగ్ బాస్ షో లో కౌశల్ ఐరన్ లెగ్ ?

301

బిగ్బవ్స్ షో నుంచి తేజు ఎలిమినేట్ చేసారు. అసలు బిగ్బవ్స్ షో నుంచి భాను ని ఎలిమినేట్ చేసినప్పుడే కౌశల్ ఐరన్ లెగ్ అందరు అనుకున్నారు. తేజు తో ఇది కంఫర్మ్ అని కుంటున్నారు అందరు.

వేడి కి అసలు ఒక డాన్స్ రాదు, ఒక లౌక్యము ఉండదు వీడు హౌస్ లో ఉంటె బిగ్బవ్స్ కి నష్టం తప్ప ఇంకా ఏమి లేదు అని అందరు గుసగుసలు గా చెప్పుకుంటున్నారు. బిగ్బవ్స్ షో కి భాను మరియు తేజు మంచి హైప్ తీసుకొచ్చారు. వీరిని బిగ్బవ్స్ షో నుంచి కోల్పోవాటం చాల బాధ కరం.

తేజు మరియు సామ్రాట్ మంచి లవ్ ట్రాక్ ని బాగా పండించారు మరియు వారి టాస్క్స్ చాల బాగా చేసారు. తేజు ఏ టీం లో ఉంటె ఆ టీం గెలిచేది. తేజు మరియు వైల్డ్ కార్డు తో మరియు షో లోకి రావాలని అందరు కోరుకుంటున్నారు .

వీడు ఏమి చేయడు. వీడుతో ఎవరైనా పెట్టుకుంటే వాళ్ళు ఎలిమినేట్ అవతారు. వీడు తో ఉంటే కుక్కలాగా వీడు చేపినట్టు ఉండాలి పాపం ఇప్పుడు వీడి మాటలకు ఎవరు బలి అవుతున్నారో అందరి కి తెలుసు. పాపని కాపాడింది వీడు చేపినట్టు ఉంటుందని.

బిగ్ బాస్ షో లో ఉన్నవారు కొంచం కౌశల్ కు దూరం గా ఉండటం మంచిది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*